| సమాచారం కోసం దరఖాస్తు చేయాల్సిన విధానం. ఎవరికి, ఎలా ఫిర్యాదు చేయాలి? ఏ స్థాయిలో సమాచారం కోసం దరఖాస్తును ఎలా రాయాలి?... ఇవీ తరచూ వస్తున్న ప్రశ్నలు. సమాచార హక్కు చట్టానికి సంబంధించిన దరఖాస్తు. అప్పీలు, ఫిర్యాదు నమూనాలను, ప్రభుత్వ ఉత్తర్వులు, సర్క్యులర్లు, నోటిఫికేషన్లు,మెమోలు కింద ఇవ్వబడినాయి. |