శోధన:   
  నిశితమైన శోధన
హొమ్ ఆర్.టి.ఐ. చట్టం వార్తలు ప్రముఖుల అభిప్రాయాలు సహ విజయాలు గ్యాలరి ప్రశ్నలు సమాచార నిధి మీ మాట పత్రాలు (డౌన్ లోడ్స్) మేము సైతం పీఐవోల జాబితా విశిష్ఠ వ్యక్తులు
  ఆర్.టి.ఐ. :: సహ విజయాలు :: సమస్య పరిష్కారం
ఈ పేజిని ప్రింట్ చెయ్యండి  ఇష్ట అనుసందానములో చేర్చుము 
సహ విజయాలు
సమస్య పరిష్కారం
ప్రచురణ తేది: 26/10/2009

మూడు కాలనీల ప్రజల తాగునీటి వెతలను సహ చట్టం తీర్చింది.హైదరాబాద్ కూకట్‌పల్లి సర్కిల్‌లోని హైదర్‌నగర్ రిజర్వాయర్‌లో ఎక్కువ సామర్థ్యం గల బూస్టర్లను ఏర్పాటు చేయించింది. తాగునీటి సమస్యపై స్థానికులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా జలమండలి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. బూస్టర్‌ను కూడా వేరే ప్రాంతంలో ఏర్పాటు చేశారు. దీనిపై ప్రజలు నిరసన తెలిపినా స్పందించలేదు. దాంతో స్థానికులు 'ఈనాడు ముందడుగు'ను సంప్రదించి సహ దరఖాస్తు చేశారు. దాంతో పాతవాటిని తొలగించి రెండు 30 హెచ్‌పీ బూస్టర్ల ఏర్పాటు పనులను అధికారులు ప్రారంభించారు. .. చట్టంతో తమ సమస్య పరిష్కారం కావడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.

News Page
ఏ జిల్లాలో ఏం జరుగుతోంది?:   ప్రభుత్వ శాఖలలో ఏం జరుగుతోంది?:
Powered by iPowerFour మా గురించి   |   సంప్రదించండి   |   మీ స్పందన  |  © ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ 2008