పౌరుని అభ్యర్ధన మేరకు ప్రభుత్వ సమాచారము "సమాచార హక్కు చట్టం 2005" క్రింద సకాలంలో ఇవ్వటం తప్పనిసరి. కావలిసిన సమాచారమును సులువుగా, వేగముగా వెతుకుటకు, అదేవిధముగా వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని అర్.టి.ఐ పొర్టల్ ను ఉపయోగించి ప్రజలకు సకాలములొ అందించేందుకే మా ఈ ప్రయత్నం. |