| చెరువును రక్షించిన దరఖాస్తు | | ప్రచురణ తేది: 22/07/2008 | | చెరువును రక్షించిన దరఖాస్తు
ఎక్కడ : తూర్పు గోదావరి జిల్లా మండపేటలో
ప్రత్యేకత : ఒకప్పుడు పారిశుద్ధ్య నిర్వహణలో రాష్ట్ర స్థాయిలోనే పేరు సమగ్ర కధనం |
| కబ్జారాయుళ్లకు ముకుతాడు | | ప్రచురణ తేది: 01/07/2008 | | మాయమైన చోట్లు, కబ్జాపాలైన ప్లాట్లు, ప్రశాంతతకు పాట్లు;
మీ వీధిలో పార్కు స్థలం ఏమైంది?
ఎవరి ఆక్రమణలో ఉంది?
అధికారులేం చేస్తున్నారు?
నిబంధనలు ఏంటి? సమగ్ర కధనం |
| అతడే... ఓ సైన్యం | | ప్రచురణ తేది: 24/06/2008 | | మనిషి జీవితానికి కూడు, గూడు, గుడ్డ ప్రాథమిక అవసరాలు. ఇప్పుడు సమాచారం కూడా ఆ వరసలో చేరుతుంది. కళ్లకు కనిపించే అంశాలపై వేసే ఓ ప్రశ్న.. నమ్మలేని నిజాలను వెలికితీస్తుంది. సమాచార హక్కు చట్టం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడో యువకుడు. తన దరఖాస్తులతో అధికార యంత్రాంగం బండారాన్ని లోకానికి చాటుతున్నాడు. సమగ్ర కధనం |
| చట్టం అండతో పింఛన్లు పొందిన వృద్ధులు | | ప్రచురణ తేది: 17/06/2008 | | ఏ అండా లేకుండా ప్రభుత్వ పథకం కింద లబ్ధి పొందగలమా? పొందలేం..
అంతకంటే కొండమీది కోతిని దించడం సులభం. నిరాశకు గురికాలేదు ఆ స్త్రీ మూర్తులు. చట్టం అండతో అధికారులను గడగడ లాడించి పింఛన్లు సాధించుకున్నారు. సమగ్ర కధనం |
| రాజధానిలో కబ్జాకాండకు అడ్డుకట్ట | | ప్రచురణ తేది: 10/06/2008 | | ప్రభుత్వ పథకానికి కేటాయించిన విలువైన సర్కారు స్థలాన్ని కబ్జా చేయాలని ప్రయత్నించారు కొందరు ప్రబుద్ధులు. దీనికి సమాచార హక్కు చట్టంతో అడ్డుకట్ట వేసి నిజాన్ని నిగ్గుతేల్చాడో యువకుడు. వివరాల్లోకి వెళితే... సమగ్ర కధనం |
| పేదల చెంతకు ఆరోగ్యం | | ప్రచురణ తేది: 03/06/2008 | | అది గుజరాత్ లోని ఓ మారుమూల పల్లె... కనీస సదుపాయాలకు నోచుకోని ఆ కుగ్రామం పేరు ‘బొర్’. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా వారికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమగ్ర కధనం |
| అరుణం... సమాచార కిరణం | | ప్రచురణ తేది: 27/05/2008 | | బాల్యంలో పెరిగిన స్వేచ్ఛాయుత వాతావరణం... తనకంటూ ప్రత్యేకత ఉండాలంనే మనస్తత్వం... ఆమెను ఐఏఎస్ నుంచి అభ్యుదయం వైపు పయనించేలా పురిగొల్పింది. సమగ్ర కధనం |
| అధక వేగ నిరోధకాలకు స్వస్తి | | ప్రచురణ తేది: 27/05/2008 | | మన రోడ్లు, వాటిపై ట్రాఫిక్ ఎలా ఉంటాయో తెలిసిందే! దానికి తోడు అడుగడుగునా వేగనిరోధకాలు(స్సీడుబ్రేకర్లు) వీటి వల్ల రాకపోకలు ఎంత ఇబ్బందిగా ఉంటాయో చెప్పలేం. సమగ్ర కధనం |
| సమాచారమే శక్తి | | ప్రచురణ తేది: 20/05/2008 | | అతనో మత్స్యకారుడు. పేరు అప్పన్న. విశాఖ వాసి. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద. చిన్నప్పుడే పోలియో వాత పడ్డాడు. టైలరింగ్ లో ప్రావీణ్యం ఉన్నా కుట్టు మిషన్ కొనే స్తోమత లేదు. సమగ్ర కధనం |
| ఒక్క దరఖాస్తు... 135 ఇళ్లు మంజూరు! | | ప్రచురణ తేది: 13/05/2008 | | ఒకప్పుడు అది మత్స్యకారుల పల్లె... ఇసకపట్నం. అది కాస్తా విశాఖపట్నమై నేడు మహావిశాఖగా విస్తరించింది. ఊరంతా అభివృద్ధి చెందిన మత్స్యకారుల జీవనసరళిలో ఇనుమంత ప్రగతీ లేదు. సమగ్ర కధనం |
| నోట్ ఫైల్స్ ఇవ్వాల్సిందే | | ప్రచురణ తేది: 06/05/2008 | | ఓ ప్రభుత్వ నిర్ణయం జరగాలంటే కింది స్థాయిలో ఫైల్ తయారై అది అంచెలంచెలుగా సచివాలయం వరకూ రావాలి. ఈ మధ్యలో దాన్ని పరిశీలించిన అధికారులు వారి అభిప్రాయాలను ఆ ఫైల్ పై రాస్తారు. వీటిని ఫైల్ నోట్స్ అంటారు. సమగ్ర కధనం |
| అక్రమ మార్కింగుపై పోరాటం | | ప్రచురణ తేది: 21/04/2008 | | కంకిపాడు, న్యూస్ టుడే: ప్రొద్దుటూరుకు చెందిన రైతు భీమవరపు గిరికుమార్ రెడ్డిది మరో విజయగాధ.. తన పొలంలోని అక్రమ మార్కింగుపై జాతీయరహదారి అభివృద్ధి సంస్థ అధికారుల్ని అడిగి విసిగివేశారు. సమగ్ర కధనం |
|
|