శోధన:   
  నిశితమైన శోధన
హొమ్ ఆర్.టి.ఐ. చట్టం వార్తలు ప్రముఖుల అభిప్రాయాలు సహ విజయాలు గ్యాలరి ప్రశ్నలు సమాచార నిధి మీ మాట పత్రాలు (డౌన్ లోడ్స్) మేము సైతం పీఐవోల జాబితా
  ఆర్.టి.ఐ. :: వార్తలు :: వీరండీ.. మన అధికారులు!
ఈ పేజిని ప్రింట్ చెయ్యండి  ఇష్ట అనుసందానములో చేర్చుము 
వార్తలు
వీరండీ.. మన అధికారులు!
ప్రచురణ తేది: 25/08/2009

స్వచ్ఛందంగా వెల్లడించాల్సిన 4(1)(బి) సమాచారానికి కూడా సెక్షన్ 8ను అన్వయించిన అధికారుల 'అవగాహన'కు సాక్ష్యమిది. ప్రజా ప్రయోజనం లేని వ్యక్తిగత, ఇతరుల ఆంతరింగిక జీవనానికి భంగం కలిగించే సమాచారానికి సెక్షన్ 8(1)(జె) ప్రకారం మినహాయింపులు వర్తిస్తాయి. అయితే.. ఆదిలాబాద్ జిల్లా బీఎస్ఎన్ఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ మాత్రం సెక్షన్‌కు, 4(1)(బి) సమాచారానికి ముడిపెట్టారు. 4(1)(బి) సమాచారంలో 'ప్రజా ప్రయోజనం' లేదంటూ దరఖాస్తును తిరస్కరించారు. ఆదిలాబాద్‌కు చెందిన గంగన్న అనే వ్యక్తి చేసిన దరఖాస్తుకు విధంగా స్పందించారు. ఎవరూ అడగక ముందే అందుబాటులో ఉంచాల్సిన 4(1)(బి) సమాచారాన్ని నిషేధమని పేర్కొనడం.. అవగాహనారాహిత్యమా?ఉద్దేశపూర్వకమా?

News Page
News Page
ఏ జిల్లాలో ఏం జరుగుతోంది?:   ప్రభుత్వ శాఖలలో ఏం జరుగుతోంది?:
Powered by iPowerFour మా గురించి   |   సంప్రదించండి   |   మీ స్పందన  |  © ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ 2008