శోధన:   
  నిశితమైన శోధన
హొమ్ ఆర్.టి.ఐ. చట్టం వార్తలు ప్రముఖుల అభిప్రాయాలు సహ విజయాలు గ్యాలరి ప్రశ్నలు సమాచార నిధి మీ మాట పత్రాలు (డౌన్ లోడ్స్) మేము సైతం పీఐవోల జాబితా
  ఆర్.టి.ఐ. :: వార్తలు :: దరఖాస్తుదారుకు పూర్తి సమాచారం....
ఈ పేజిని ప్రింట్ చెయ్యండి  ఇష్ట అనుసందానములో చేర్చుము 
వార్తలు
దరఖాస్తుదారుకు పూర్తి సమాచారం.....
ప్రచురణ తేది: 01/09/2009

దరఖాస్తుదారుకు పూర్తి సమాచారం ఇవ్వనందుకు జాతీయ మహిళా కమిషన్(ఎన్.సి.డబ్ల్యూ)కు సీఐసీ రూ.10 వేల జరిమానా విధించింది. సంబంధిత మొత్తాన్ని దరఖాస్తుదారుకు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. నిథారీ హత్యల అనంతరం మహిళా కమిషన్ సభ్యులు అక్కడకు చేసిన పర్యటనల వివరాలను కోరుతూ లోకేష్ బాత్రా అనే వ్యక్తి దరఖాస్తు చేశారు. గడువు దాటినా ఎన్.సి.డబ్ల్యూ. సమాచారం ఇవ్వకపోవడంపై సీఐసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

News Page
News Page
ఏ జిల్లాలో ఏం జరుగుతోంది?:   ప్రభుత్వ శాఖలలో ఏం జరుగుతోంది?:
Powered by iPowerFour మా గురించి   |   సంప్రదించండి   |   మీ స్పందన  |  © ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ 2008