శోధన:   
  నిశితమైన శోధన
హొమ్ ఆర్.టి.ఐ. చట్టం వార్తలు ప్రముఖుల అభిప్రాయాలు సహ విజయాలు గ్యాలరి ప్రశ్నలు సమాచార నిధి మీ మాట పత్రాలు (డౌన్ లోడ్స్) మేము సైతం పీఐవోల జాబితా విశిష్ఠ వ్యక్తులు
  ఆర్.టి.ఐ. :: వార్తలు :: రాష్ట్ర బార్ కౌన్సిల్స్ కూడా స...
ఈ పేజిని ప్రింట్ చెయ్యండి  ఇష్ట అనుసందానములో చేర్చుము 
వార్తలు
రాష్ట్ర బార్ కౌన్సిల్స్ కూడా సహ చట్టం పరిధిలోకి
ప్రచురణ తేది: 15/09/2009

రాష్ట్ర బార్ కౌన్సిల్స్ కూడా సహ చట్టం పరిధిలోకి వస్తాయని సీఐసీ, మహారాష్ట్ర సమాచార కమిషన్లు స్పష్టం చేశాయి. అందుకనుగుణంగా దరఖాస్తుదారులకు సమాచారం ఇవ్వాలని గోవా, మహారాష్ట్ర బార్‌కౌన్సిళ్లను ఆదేశించాయి. పార్లమెంట్‌లోచేసిన చట్టంతోనే కౌన్సిళ్లు ఏర్పాటైనందున.. కచ్చింతంగా పబ్లిక్ అథారిటీలు అవుతాయని మహారాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ సురేష్ జోషి చెప్పారు. దరఖాస్తులకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్పందిస్తుంటే.. రాష్ట్రాల కౌన్సిళ్లు సమాచారం ఇవ్వడానికి సమస్యేంటన్నారు.

News Page
ఏ జిల్లాలో ఏం జరుగుతోంది?:   ప్రభుత్వ శాఖలలో ఏం జరుగుతోంది?:
Powered by iPowerFour మా గురించి   |   సంప్రదించండి   |   మీ స్పందన  |  © ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ 2008