శోధన:   
  నిశితమైన శోధన
హొమ్ ఆర్.టి.ఐ. చట్టం వార్తలు ప్రముఖుల అభిప్రాయాలు సహ విజయాలు గ్యాలరి ప్రశ్నలు సమాచార నిధి మీ మాట పత్రాలు (డౌన్ లోడ్స్) మేము సైతం పీఐవోల జాబితా విశిష్ఠ వ్యక్తులు
  ఆర్.టి.ఐ. :: వార్తలు :: రైల్వే ఎంప్లాయిస్ లిబరలైజ్డు ...
ఈ పేజిని ప్రింట్ చెయ్యండి  ఇష్ట అనుసందానములో చేర్చుము 
వార్తలు
రైల్వే ఎంప్లాయిస్ లిబరలైజ్డు హెల్త్ స్కీమ్
ప్రచురణ తేది: 15/09/2009

రైల్వే ఎంప్లాయిస్ లిబరలైజ్డు హెల్త్ స్కీమ్ (ఆర్..ఎల్.హెచ్.ఎస్.) గుర్తింపు కార్డు ఉన్న విశ్రాంత రైల్వే ఉద్యోగులు దేశంలో రైల్వే ఆసుపత్రిలోనైనా చికిత్స తీసుకోవచ్చని రైల్వే బోర్డు ఆరోగ్య విభాగం తెలిపింది. సహ దరఖాస్తుకు సమాధానంగా బోర్డు దీన్ని స్పష్టం చేసింది. గుర్తింపు కార్డు జారీ అయిన, నమోదైన ప్రాంతాల్లోనే చికిత్స పొందాలని చెబుతున్న అధికారుల వాదనకు దీంతో తెరపడింది. ప్రయాణం, ఇతరత్రా సందర్భాల్లో వైద్యం పొందడానికి వైద్యాధికారులకు.. తాము తాత్కాలికంగా బస చేసే వివరాలను లబ్ధిదారులు ఇస్తే చాలు. లబ్ధిదారుల వద్ద ఆర్..ఎల్.హెచ్.ఎస్. గుర్తింపు కార్డు మాత్రం తప్పనిసరిగా ఉండాలి.

News Page
ఏ జిల్లాలో ఏం జరుగుతోంది?:   ప్రభుత్వ శాఖలలో ఏం జరుగుతోంది?:
Powered by iPowerFour మా గురించి   |   సంప్రదించండి   |   మీ స్పందన  |  © ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ 2008