చేయి.. చేయీ కలిపితే
ఈ ఉద్యమం మీది, మాది, మనందరిది. సమాచార హక్కుతో మీరు సాధించిన విజయాలు, అనుభవాలు విశ్లేషణలు, సందేహాలను పంపితే ‘ఈనాడు ముందడుగు’ పేజీల్లో ప్రచురిస్తాం.
ప్రభుత్వ ఉద్యోగులు- ‘ప్రజా సమాచార అధికారులు’ వారి శాఖల గురించి ప్రభుత్వం ప్రచురించిన ప్రజోపయోగ సమాచారాన్ని మాకు పంపవచ్చు. స.హ.చట్టం (సెక్షను 22) ప్రకారం సమాచారం ఇవ్వడానికి ఎవరి అనుమతీ తీసుకోవాల్సిన అవసరం లేదు. వార్తాపత్రికల ద్వారా సమాచార వ్యాప్తి చేయాలని స.హ.చట్టం సెక్షను 4(4) నిర్దేశిస్తోంది. |
|
| మేము సైతం |
| హలో సార్!
మాది
గ్రా,,బ్రాహ్మణ కొత్తపల్లి
మం,, నెల్లికుదురు
జి,, వరంగల్.
నేను మా గ్రామంలో గల వృద్యాప్య ఫించన్ల వివరాలు కావాలనుకుంటున్నాను. అంతే కాకుండా అర్హత ఉన్నా కూడా ఫింఛను అందుకోలేకపోతున్న వారి విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు?
అర్హత లేకున్నా అందుకుంటున్న వారిని ఉదాహరణగా చూపవచ్చా? |
| షేర్డ్ బై అశోక్ కొత్తపల్లి తేది లొ 16/12/2008 |
| దిగుమతి పత్రము |
|
| Regarding Ist appeal |
| I have submitted an application seeking information to the IPO duly paying the fee. Even after 30 days he had not responded. I have submitted Ist appeal to the A.A. The A.A instructed the IPO to furnish the information. Then the IPO furnished me incorrect, not relating and insufficient information. I have informed the same to the IPO and copy was also marked to the A.A to furnish the actual required information instead of incorrect and incomplete. But so far no information received either from the IPO or A.A.
At this position whether I have to submit 1st appeal again to the A.A or 2nd appeal to the Commission to get correct and sufficient information. |
| షేర్డ్ బై Pulivarthi Narasimhulu, Guntur తేది లొ 21/11/2008 |
| దిగుమతి పత్రము |
| సమాధానము : | ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్, హాకాభవన్, పబ్లిక్ గార్డెన్స్ ఎదురుగా, హైదరాబాద్ - 500004 చిరునామాకు రెండో అప్పీలు చేయాలి. అప్పీలు నియమాలు పాటించాలి. వివరాలకు 08415 - 246999 కు ఫోన్ చేయండి. |
|
|
| Gas refill cylinder supply |
| Dear Sir,
I am from Krishna District, Jaggaiahpet Mandal, Here gas supply is not coming to customer correctly. After booked gas refill cylinder, they sending after 60 days. very very bad here. This type of situation is not in this world. Here HP gas dealer is very worst. He do not say answer correctly. We are facing many problems in gas supply, So kindly help us
With regards,
T.Srinivas |
| షేర్డ్ బై T. Srinivas తేది లొ 02/11/2008 |
| దిగుమతి పత్రము |
| సమాధానము : | సహ చట్టం పరిష్కారం ప్రజా సమాచార అధికారి, జిల్లా పౌర సరఫరాల అధికారి మచిలీపట్నం, కృష్ణా జిల్లాకు దరఖాస్తు చేయాలి. దరఖాస్తులొ సంబంధిత డీలరు పరిధిలో సమాచారం పంపేనాటికి గృహావసర, దీపం, వాణిజ్యావసర గ్యాస్ కనెక్షన్ల సంఖ్యను కోరవచ్చు.మీ చుట్టుప్రక్కల మీ పరిశీలనలో వ్యాపారులు గృహావసర 14.2కి.గ్రా సిలిండర్లు ఉపయోగిస్తుంటే వాటిపై స్థానిక రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయాలి. గ్యాస్ బుకింగ్ కోసం హెచ్ పీసీ.. 12665, ఐఓసీ-1260, బీపీసీ - 12664 ద్వారా 040 కోడ్ చేర్చి బుక్ చేసుకోవచ్చు.
ఫిర్యాదులు హెచ్ పీసీ- 18002333777
ఐఓసీ - 18002222725
బీపీసీ - 18002333555
|
|
|
| Pension |
| I worked in Visakha Port for 21 years for which i am eligible for prorata retirement benifits as per CCS rules followed by VPT. They have not paid so far nor given proper reply for which i have been fighting for the last 25 years. The copy of RTI application sent on 30th September 2008 is attached for information. No reply sofar Kindly advise.
Regards,
D.V.A.Narasimham |
| షేర్డ్ బై D.V.A.Narasimham తేది లొ 26/10/2008 |
| దిగుమతి పత్రము |
| సమాధానము : | సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్న 30 నుంచి 60 రోజుల్లో సెక్షన్ 19(1) ప్రకారం మొదటి అప్పీలును అప్పీలేట్ ఆథారిటీ, సంబంధిత కార్యాలయానికి చేయాలి. |
|
|
| failure of municipality in providing civic aminities |
| sir,
i am resident of ASM Girls High schiool road, 4th ward of ponnur municipality. though our ward was situated in heart of the town, we have no cement road, no drainage channels in our ward. we are facing many problems due to pigs, open drainage pits, mosquitos. no response from municipality in spite of number of written and oral complaints. please do something. |
| షేర్డ్ బై V.LEELA PRASAD తేది లొ 23/09/2008 |
| దిగుమతి పత్రము |
| సమాధానము : | మీ వార్డు అభివృద్దికి 5 సంవత్సరాల నుంచి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు, మరమ్మత్తులకు విడుదలైన నిధులు, పనుల వివరాలు, కాంట్రాక్టర్ల పేర్లు, అడగవచ్చు. దరఖాస్తును ప్రజా సమాచార అధికారి, కమిషనర్ కార్యాలయానికి, పురపాలక సంఘం, పొన్నూరుకు చేయండి. |
|
|
| outdated information under section 4 d |
| The information provided under section 4 and its sub section pertaining to district collector of karimnagar at the following site http://karimnagar.ap.nic.in/ria/collectorate.htm
states that District collector as Satyanaraya IPS, joint collector as P.Thippanna I.A.S This officer has been replace by Sandeep kumar sultania and K Sashidhar respectively way back |
| షేర్డ్ బై jithendar reddy తేది లొ 24/08/2008 |
| దిగుమతి పత్రము |
|
| doubts -RTI ACT |
| sir
I am staying at Hyderabad.I want to get an information from Vijayawada corporation.I want to know the process of getting information from Vijayawada corporation without going directly to Vijayawada as i have limited time and busy due to some personal reasons.Please give me an idea about sending application to the Vijayawada corporation. How much money should i send as a fee and how to send that money.Will i get receipt after they receive the money.If i don't get the receipt then how should i get it. What should i do if they do not accept or receive my application and money.What is the meaning of Indian Postal Order.
Thanking you,
V.Durga Prasad
vdppv@yahoo.com |
| షేర్డ్ బై durga prasad తేది లొ 17/08/2008 |
| దిగుమతి పత్రము |
| సమాధానము : | You may apply an application under RTI Act 2005 section 6(1) for information to the muncipal corporation of vijayawada. You must affix Rs. 10 court fee stamp on application. Further assistance please contact Mr. sharath babu, Hyderabad (99519 39922), Mr.V.Ramesh Kumar, Vijayawada (99519 32224) |
|
|
| Road under railwaybridge lingampally-Mehdipatnam t |
| Sir,
The road under Railway Bridge which goes from Gulmohar Park to Lingampally (BHEL) only one side is functioning that too the road condition is too worst. Daily lots of vehicles including Heavy Transportation vehicles are taking this path. Please help the people by making the remaining 50% make functioning properly with good condition including existing one.
Thanks,
Naveen
|
| షేర్డ్ బై N.sai Naveen తేది లొ 05/08/2008 |
| దిగుమతి పత్రము |
| సమాధానము : | contant our Hyderabad Mundadugu representative
Mr.sharath Babu
Ph.99519 39922 |
|
|
| no proper traffic rules in tirupati |
| nobody maintaining proper traffic rules in tirupati, they are not covering their headlights with black stickers, so the drivers may get difficult to drive in night times. so, please take the corrective actions.
jason from tirupati |
| షేర్డ్ బై jason తేది లొ 28/07/2008 |
| దిగుమతి పత్రము |
| సమాధానము : | Apply an application under RTI Act 2005, to the PIO, O/o. RTO, Tirupathi |
|
|
| when shipyard employees will get their reimbursed |
| Dear Sir,
I am CH.Brahmanandam from VIZAG
My father worked in Hindustan Shipyard Limited, in Rigging Department.
He retired in the year of 2000.
He has to get some amount from the company. Union leaders went to Delhi and talked with higher officials but no use. We used information act and we asked how much money we will get. They given all the details but they didn’t mention when they will give the money. what information I have to give to u, nearly 100 + employees are awaiting for their retirement money. when they will get the money. to whom we have to contact.
Please tell to us sir,
Ch.brahmanandam
9985632373
|
| షేర్డ్ బై ch.brahmanandam తేది లొ 22/07/2008 |
| దిగుమతి పత్రము |
| సమాధానము : | Sir, Pl.contact our Mundhadugu Co-ordinator Mr.Alisha,
(cell;99519 99644A) VISAKHAPATNAM. |
|
|
| Facing Problems |
| Dear Sir,
I am from Srikakulam District, Kaviti Mandal, Sompeta to Kavity Main Road is fully damaged.
We are facing many problems in Road Journey
So kindly help us
With regards,
Duryodhana |
| షేర్డ్ బై D.Duryodhana తేది లొ 17/07/2008 |
| దిగుమతి పత్రము |
| సమాధానము : | Sir, we filed an application on this subject. we are waiting for information. In this regard pl.contact our SRIKAKULAM Mundhadugu representative Mr.Karna kumar (cell: 99519 33422) |
|
|
| సామాన్యుని చేతిలొ బ్రహ్మాస్త్రం |
| ప్రజల ధనాన్ని దోచుకు తింటున్న రాజకీయ రాబందలకు, అవినీతి ఆదాయాన్ని తమ హక్కుగా భావించే ప్రభుత్వోద్యోగులకు సమాధానం చెప్పే ప్రజల సత్యాగ్రహమే ఈ సమాచార హక్కు చట్టం.
రండి.. మీ హక్కును వినియోగించుకోండి.
గాంధీ కలలు కన్న రామ రాజ్యాన్ని స్టాపించండి. |
| షేర్డ్ బై శ్రీకాంత్ బక్షి తేది లొ 07/07/2008 |
| దిగుమతి పత్రము |
| సమాధానము : | ధన్యవాదాలు, మీ పూర్తి సహకారం మాకు అందజేయగలరు |
|
|
| reg-credit history |
| Dear sir,
i would like to know about the credit history in banks. Any body kindly help in this regards to know about this by Right to INFORMATION ACT. who is the contact person for AXIS BANK, in HYDERABAD to submit the application for information.
thank you very much for your co-operation in advance
regards
shaik wajeed basha
9848252674 |
| షేర్డ్ బై s wajeed basha తేది లొ 07/07/2008 |
| దిగుమతి పత్రము |
| సమాధానము : | ప్రైవేటు బ్యాంకులకు సహ చట్టం వర్తించదు. బ్యాంకుల గురించి తెలుసుకోవాలంటే ఆయా బ్యాంకుల అధికారిక వెబ్ సైట్ లను గూగుల్ ద్వారా సెర్చ్ చేయవచ్చు. |
|
|
| నా అపిలుకు ఇన్థవరకు బదులు లెదు నెనెమి చెయలి? |
| హెలొ సార్ నేను నా బూములకు సమ్బన్ధిన్చిన ప్రీ అబొలిసను రికార్దులు అయిన పైమైషి అదన్గలు కొసమ్ అప్లికేషన్ చెసి నాకు కలెక్త్ర్రు ఆపీసు లొ అప్లయె చెసి నాకు బధులు ఇవ్వలెదని అప్పిలట్ అథరిట్ కి అప్లయె చెసి కుడ బదిలి రకున్ట్ కమిసనెర్ కు అప్లయి చెసినాను.వారు 1255/2008 గా రిజిస్ట్ర్రు 23 పిబ్రవరి 2008 నాడు చేసినారు.నే నే మి చేయలొ చేప్పన్డ్ది.
నాగరాజ |
| షేర్డ్ బై యెస్.నాగరాజ తేది లొ 06/07/2008 |
| దిగుమతి పత్రము |
| సమాధానము : | జ : మీ అప్పీలు సంఖ్య 1255-2008 ప్రకారం అధికారులు జూలై 12, 2008న సమాచారం పంపితే తిరస్కరించారని ఆదేశాలున్నాయి. మరిన్ని వివరాలకు 08415 246999 కు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 లోపు ఫోన్ చేయగలరు. |
|
|
|