శోధన:   
  నిశితమైన శోధన
హొమ్ ఆర్.టి.ఐ. చట్టం వార్తలు ప్రముఖుల అభిప్రాయాలు సహ విజయాలు గ్యాలరి ప్రశ్నలు సమాచార నిధి మీ మాట పత్రాలు (డౌన్ లోడ్స్) మేము సైతం పీఐవోల జాబితా
  ఆర్.టి.ఐ. :: ఆర్.టి.ఐ. చట్టం :: నకళ్లన్నీ జతచేయాలి!
ఈ పేజిని ప్రింట్ చెయ్యండి  ఇష్ట అనుసందానములో చేర్చుము 
ఆర్.టి.ఐ. చట్టం
నకళ్లన్నీ జతచేయాలి!

మాచార కమిషన్‌కు రెండో అప్పీలు చేసేవారు తాము ప్రజా సమాచార అధికారికి పంపిన దరఖాస్తు నకలు, అప్పీలేట్ అధికారికి పంపిన మొదటి అప్పీలు నకలుతో పాటు, రిజిష్టరు పోస్టు లేదా కొరియర్ రశీదు నకళ్లనూ విధిగా జతచేయాలి. వాటిలో ప్రతి పేజీపైనా స్వీయ ధ్రువీకరణ తప్పనిసరి. లేకపోతే కమిషన్ తిరస్కరిస్తుంది.

News Page
News Page
ఏ జిల్లాలో ఏం జరుగుతోంది?:   ప్రభుత్వ శాఖలలో ఏం జరుగుతోంది?:
Powered by iPowerFour మా గురించి   |   సంప్రదించండి   |   మీ స్పందన  |  © ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ 2008