శోధన:   
  నిశితమైన శోధన
హొమ్ ఆర్.టి.ఐ. చట్టం వార్తలు ప్రముఖుల అభిప్రాయాలు సహ విజయాలు గ్యాలరి ప్రశ్నలు సమాచార నిధి మీ మాట పత్రాలు (డౌన్ లోడ్స్) మేము సైతం పీఐవోల జాబితా
  ఆర్.టి.ఐ. :: ఆర్.టి.ఐ. చట్టం :: కేంద్ర సమాచార కమిషన్-కీలక నిర్...
ఈ పేజిని ప్రింట్ చెయ్యండి  ఇష్ట అనుసందానములో చేర్చుము 
ఆర్.టి.ఐ. చట్టం
కేంద్ర సమాచార కమిషన్-కీలక నిర్ణయాలు

కేంద్ర సమాచార కమిషన్-కీలక నిర్ణయాలు

మే 5, 2006: అప్పీలు సరళంగా, సూటిగా ఉండాలి. న్యాయ పరిభాష వాడాల్సిన అవసరం లేదు.

జులై 7, 2006: దరఖాస్తు నిరాకరిస్తే ఏ సెక్షను ప్రకారం నిరాకరిస్తున్నారో కారణాలేమిటో చెప్పాలి.

ఆగస్టు 3, 2006: ప్రజాధనంతో జరిగే పనులను ఎవరైనా తనిఖీ చేయవచ్చు. వీడియో కూడా తీసుకోవచ్చు.

ఆగస్టు 21, 2006: కాంట్రాక్టరు ఎంపిక పూర్తయిన తరువాత ఆ పనికి సంబంధించిన కొటేషన్, దాఖలైన టెండర్ పత్రాలు వెల్లడి చేయాలి.

అక్టోబరు 8, 2006: దరఖాస్తుదారులు కోరిన రికార్డు పోతే బాధ్యులైన అధికారిపై ఫిర్యాదు చేయవచ్చు.

నవంబరు 13, 2006: యూపీఎస్ సీ  సివిల్ సర్వీసుల ప్రిలిమినరీ పరీక్షార్థుల మార్కులు, కటాఫ్ మార్కులు బహిర్గతం చేయాలి.

ఏప్రిల్ 4, 2007: ప్రభుత్వోద్యోగాల కోసం జరిగే పరీక్షల ఫలితాలు వెల్లడించాక అభ్యర్థులు తమ జవాబుపత్రాలను తనిఖీ చేసుకోవచ్చు.

News Page
News Page
ఏ జిల్లాలో ఏం జరుగుతోంది?:   ప్రభుత్వ శాఖలలో ఏం జరుగుతోంది?:
Powered by iPowerFour మా గురించి   |   సంప్రదించండి   |   మీ స్పందన  |  © ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ 2008