| ప్రజా సమాచార అధికారులు |
|
కమిషనర్ ఆఫ్ బీసీ వెల్ఫేర్ కార్యాలయంలో.. పీఐవో - జాయింట్ డైరక్టర్ అప్పిలేట్ అథారిటీ - డైరక్టర్
ఏపీ కమిషన్ ఫర్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్, హైదరాబాద్‌లో.. పీఐవో - సహాయ కార్యదర్శి అప్పిలేట్ అథారిటీ - ప్రత్యేకాధికారి
ఏపీ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ ఫైనాన్స్ కోపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ పీఐవో - జనరల్ మేనేజర్ అప్పిలేట్ అథారిటీ - వైస్ ఛైర్మన్
పౌర సరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయంలో.. పీఐవో - డైరక్టర్ అప్పిలేట్ అథారిటీ - కమిషనర్
ఏపీ స్టేట్ సివిల్ సప్త్లెస్ కార్పొరేషన్‌లో.. పీఐవో - జనరల్ మేనేజర్ అప్పిలేట్ అథారిటీ - వైస్ ఛైర్మన్
ఏపీ స్టేట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్‌లో.. పీఐవో - సెక్షన్ అధికారి అప్పిలేట్ అథారిటీ - రిజిస్ట్రార్ ... |