శోధన:   
  నిశితమైన శోధన
హొమ్ ఆర్.టి.ఐ. చట్టం వార్తలు ప్రముఖుల అభిప్రాయాలు సహ విజయాలు గ్యాలరి ప్రశ్నలు సమాచార నిధి మీ మాట పత్రాలు (డౌన్ లోడ్స్) మేము సైతం పీఐవోల జాబితా విశిష్ఠ వ్యక్తులు
  ఆర్.టి.ఐ. :: సహ విజయాలు :: చిత్రోత్సవం
ఈ పేజిని ప్రింట్ చెయ్యండి  ఇష్ట అనుసందానములో చేర్చుము 
సహ విజయాలు
చిత్రోత్సవం
ప్రచురణ తేది: 06/10/2009

చట్టంపై రూపొందించిన లఘు చిత్రాలను నెల 11 హైదరాబాద్‌లో ప్రదర్శించనున్నట్లు సమాచార హక్కు ఐక్య వేదిక కోకన్వీనర్ రాకేష్‌కుమార్ తెలిపారు. చట్టం అమల్లోకి వచ్చి నాలుగేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో 'కబీర్' సంస్థతో కలసి ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బంజారాహిల్స్‌లోని సినీమాక్స్‌కు ఎదురుగా ఉన్న ఎల్.వి.ప్రసాద్స్ ప్రివ్యూ థియేటర్‌లో ఉదయం 9 - 12.30 మధ్య చిత్ర ప్రదర్శన ఉంటుందన్నారు.

News Page
ఏ జిల్లాలో ఏం జరుగుతోంది?:   ప్రభుత్వ శాఖలలో ఏం జరుగుతోంది?:
Powered by iPowerFour మా గురించి   |   సంప్రదించండి   |   మీ స్పందన  |  © ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ 2008